Homemade Face Mask

ఎండాకాలం అందం మైంటైన్ చేయాలిఅంటే చాలా కష్టమైన పనే..

Vishnupriya Chowdhary
Apr 29,2024
';

Skin Care Tips

అందుకు ముఖ్య కారణం చమటల కారణంగా.. జిడ్డు బాగా పేరుకుపోయి.. మొటిమలు.. ఆ తర్వాత నల్ల మచ్చలు రావడం..

';

Summer Beauty Tips

మరి వీటిని ఇంట్లోని చిన్న ప్యాక్ తో ఎలా తొలగించుకోవచ్చో చూద్దాం..

';

Summer Face Pack

ఈ ఫేస్ ప్యాక్ తయారు కోసం రెండు స్పూన్స్ బియ్యప్పిండిలో నిమ్మరసం వేసి కలుపుకోండి.

';

Summer Tan Pack

ఆ తరువాత అదే మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్-టీ, ఒక స్పూన్ తేనె కూడా కలిపి బాగా మిక్స్ చేయాలి.

';

Summer Beauty Pack

ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. అంతే మన ఫేస్ ప్యాక్ రెడీ.

';

Summer Pack

ఎలా వేసుకోవాలి: ఈ ప్యాక్ ను రాత్రి పడుకునే ముందు ముఖాన్ని బాగా కడుక్కుని.. అప్లై చేయాలి.

';

Homemade Beauty Pack

10 నిమిషాల తర్వాత ఫేస్ ప్యాక్ ఆరిపోయాక మునివేళ్లతో ముఖం మీద సున్నితంగా మసాజ్ చేసుకొని ఆ తరువాత ముఖాన్ని నీళ్లతో కడుక్కోవాలి.

';

Summer Beauty Tips

క్రమం తప్పకుండా ఇలా మూడు రోజులు చేస్తే ఫలితం మీకే అర్థమవుతుంది.

';

VIEW ALL

Read Next Story