బ్రేక్ ఫాస్ట్‌లో ఇది తింటే.. మధుమేహం మటాష్!

Dharmaraju Dhurishetty
Nov 26,2024
';

బెర్రీ-బాదం స్మూతీ బౌల్‌లో ఫైబర్‌ తో పాటు ప్రోటీన్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి దీనిని అల్పాహారంలో తీసుకోవడం ఎంతో మంచిది.

';

ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు అనారోగ్యకరమైన ఆహారాలకు బదులుగా ఈ బౌల్ని చేర్చుకుంటే అద్భుతమైన లాభాలు పొందుతారు.

';

ఈ ఫ్రూట్ బౌల్ లో ఉండే కొన్ని పోషక గుణాలు మలబద్దకం ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి.

';

బెర్రీ-బాదం స్మూతీ బౌల్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు మిక్స్డ్ బెర్రీలు (స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీలు), 1/2 కప్పు బాదం పాలు, 1/4 కప్పు గ్రీక్ యోగర్ట్

';

కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ హనీ, 1/4 కప్పు గ్రానోలా, కొద్దిగా చియా సీడ్స్, బాదం ముక్కలు

';

తయారీ విధానం: ఈ బౌల్ ని తయారు చేయడానికి ముందుగా ఒక బ్లెండర్‌లో బెర్రీలు, బాదం పాలు, గ్రీక్ యోగర్ట్, హనీ వేసి మృదువుగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.

';

ఆ తర్వాత ఇలా బ్లైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా పక్కన పెట్టుకున్న మిశ్రమంలోనే గ్రానోలా, చియా సీడ్స్, తాజా బెర్రీలు, బాదం ముక్కలు వేసుకొని అన్ని బాగా మిక్స్ చేసుకొని తినండి.

';

మధుమేహం ఉన్నవారు ఇది రోజు తింటే రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story