ఇది తాగితే.. జీర్ణక్రియ సమస్యలు 5 నిమిషాల్లో మాయం..

Dharmaraju Dhurishetty
Jan 29,2025
';

బెర్రీ ఆరెంజ్ సోడా ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.

';

ఈ సోడా తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా ఈ బెర్రీ ఆరెంజ్ సోడా తాగితే పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది.

';

అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ బెర్రీ ఆరెంజ్ సోడా తాగొచ్చు.

';

మీరు కూడా ఈ బెర్రీ ఆరెంజ్ సోడా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

కావలసిన పదార్థాలు: 2 కప్పులు ఆరెంజ్ జ్యూస్, 500 మి.లీ. స్ప్రైట్, నిమ్మకాయ ముక్కలు

';

కావలసిన పదార్థాలు: పుదీనా ఆకులు, 1 టేబుల్ స్పూన్ చక్కెర (రుచికి తగినంత), స్ట్రాబెర్రీలు లేదా ఇతర బెర్రీలు, ఐస్‌ ముక్కలు

';

తయారీ విధానం: ముందుగా స్ట్రాబెర్రీలను శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత సర్వింగ్ గ్లాసులో కోసిన బెర్రీలు వేసుకోవాల్సి ఉంటుంది. నిమ్మకాయ రసం, పుదీనా ఆకులు వేసి మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

అదే గ్లాసులో చక్కెర వేసుకుని ఆరెంజ్ జ్యూస్‌తో పాటు స్ప్రైట్ మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత ఐస్‌ ముక్కలు, పుదినా ఆకులు వేసుకుని సర్వ్‌ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story