సులభంగా ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను వినియోగించి మీ పరిసర ప్రాంతాల నుంచి దోమలను తరిమికొట్టవచ్చు. అది ఎలాగో దానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకోండి?
దోమల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన నివారణలను వినియోగించాల్సి ఉంటుంది. ముందుగా ఈ నివారణకు కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకోండి.
దోమల నివారణకు కావాల్సిన పదార్థాల్లో దూది ఆవనూనె, నిమ్మరసం, కర్పూరం, లవంగాలు కీలక పాత్ర పోషిస్తాయి..
ముందుగా ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక నిమ్మకాయను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడు నుంచి నాలుగు లవంగాలను కూడా తీసుకోండి.
కత్తితో ముందుగా నిమ్మకాయను గుండ్రంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్న నిమ్మకాయ నుంచి గువ్వాన్ని వేరు చేయాలి.
ఇలా తయారు చేసుకున్న నిమ్మకాయ దీపాన్ని అగ్గి పెట్టే సహాయంతో వెలిగించాల్సి ఉంటుంది. ఇలా వెలిగించిన దీపాన్ని కిటికీలు, తలుపుల దగ్గర ఉంచాలి.
ఇలా తయారు చేసుకున్న నిమ్మకాయ దీపాన్ని అగ్గి పెట్టే సహాయంతో వెలిగించాల్సి ఉంటుంది. ఇలా వెలిగించిన దీపాన్ని కిటికీలు, తలుపుల దగ్గర ఉంచాలి.
అంతే సులభంగా దాని నుంచి వచ్చే పొగ నుంచి దోమలు తట్టుకోలేక బయటికి వెళ్లిపోతాయి. అంతే కాకుండా అవి మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి.