పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పితో నరకం అనుభవిస్తారు
కొందరికి పీరియడ్స్ సమయంలో వైట్ డిశ్చార్జ్, బ్లేడీ బ్లీడింగ్ సమస్య ఎక్కువగా ఉంటుంది.
అందుకే ఈ సమయంలో కొన్ని హోమ్ రెమీడిస్ పాటించి ఈ నొప్పికి చెక్ పెట్టేయోచ్చు
పీరియడ్స్ పెయిన్ సమయంలో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే పనులు చేయోద్దు
మంచి ఫుడ్ ను టైమ్ కు తినడంతో పాటు ఫ్రూట్స్ లను ఎక్కువగా తింటుండాలి
వీలైనంతా ఎక్కువగా రెస్ట్ తీసుకొవడానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి
ఈ సమయంలో రక్తం ఎక్కువగా పోవడం వల్ల శరీరం అంతా వీక్ గా ఉంటుంది.
అందుకే మంచి ఫుడ్ సప్లిమెంట్స్, బలవర్దమైన ఫుడ్ ను తింటు ఉండాలి