కాఫీ ప్రతిరోజూ డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.
కాఫీ మనం ప్రతిరోజూ తీసుకుంటాం సులభంగా అందుబాటులో ఉంటుంది.
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కాఫీని తీసుకునే విధానం, సమయం కూడా ముఖ్యం
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే రాత్రి పడుకునే ముందు కాఫీ తీసుకోవాలి.
ఇందులో నిమ్మరసం కూడా జత చేసి పడుకునే గంట ముందు తీసుకోవాలి.
బరువు తగ్గాలనకునేటప్పుడు కొన్ని లైఫ్‌స్టైల్ మార్పులు కూడా చేసుకోవాలి.