చపాతీలు చాలా మంది టిఫిన్ లుగా తింటుంటారు.
డయాబెటిక్ ఉన్న వారు.. రాత్రి పూట చపాతీలు తింటారు.
చపాతీలు చేసేందుకు చాలా మంది తెగ ఇబ్బందులు పడుతుంటారు.
చపాతీల పిండినానబెట్టేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే రోటీలు మెత్తగా వస్తాయి
చపాతీల పిండి నాన బెట్టేటప్పుడు దానిలో పెరుగు వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత చపాతీలు చేస్తే.. చక్కగా పొరలు పొరలుగా వస్తుంటాయి.