మధుమేహాన్ని మట్టికరిపించే మ్యాజిక్‌ బట్టర్‌మిల్క్‌..

Dharmaraju Dhurishetty
Oct 18,2024
';

బట్టర్‌మిల్క్‌లో ప్రోబయోటిక్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

';

బట్టర్‌మిల్క్‌లో చీయా సీడ్స్‌ వేసుకుని తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి.

';

చాలా మందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఇలాంటి వారు తప్పకుండా ఈ బట్టర్‌మిల్క్‌ రెసిపీ ట్రై చేయండి.

';

బట్టర్‌ మిల్క్‌, చీయా సీడ్స్‌ కలిపి తీసుకోవడం వల్ల మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది.

';

బట్టర్‌ మిల్క్‌, చీయా సీడ్స్‌ రెసిపీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు బట్టర్‌మిల్క్‌, 1 టేబుల్ స్పూన్ చీయా సీడ్స్‌, తేనె లేదా బెల్లం (మధుమేహం లేనివారు వినియోగించవచ్చు)

';

తయారీ విధానం: ఒక గ్లాస్‌లో చీయా సీడ్స్‌ వేసి, వాటిని 5 నుంచి 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

నానబెట్టిన చీయా సీడ్స్‌ను ఒక బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఇందులో బట్టర్‌మిల్క్‌ వేసుకుని రెండు నిమిషాల పాటు బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

మధుమేహం లేనివారు ఇష్టమైనంత తేనె లేదా బెల్లం కలపండి.

';

చివరగా మీరు ఇష్టమైతే కొద్దిగా పెప్పర్‌ పౌడర్‌ వేసుకుని కూడా కలుపుకోవచ్చు.

';

బాగా కలిపి, రెఫ్రిజిరేటర్‌లో కనీసం 30 నిమిషాల పాటు ఉంచి తీసుకుంటే మధుమేహం పరార్‌.

';

VIEW ALL

Read Next Story