రెటిక్యులేటెడ్ పైథాన్ మనుషుల్ని మింగటంలో మొదటి స్థానంలో ఉంది
ఈ పైథాన్ సౌత్ఇస్ట్ ఏషియాలో ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది
సహారాన్ ఆఫ్రికాలో కనిపించే ఈ పైతాన్ కూడా మనుషుల్ని మింగేస్తుంది
ఈ బర్మీస్ పైతాన్ పెద్ద పెద్ద జంతువులను కూడా మింగేస్తుందట దీనికి మనిషి కూడా ఒక లెక్కేం కాదు
ఈ అనకొండ ప్రపంచంలోనే అతి పొడవైన భారీ పాము
20 ఫీట్ల పొడుగు ఉండే ఈ పాము మనుషుల్లో ఈజీగా ముంగేస్తుందట. ఇది ఎక్కువశాతం నీటిలో ఉంటుంది.
వీటి దవడభాగం తెరవగానే పెద్దగా అవుతుంది. అందుకే మనుషుల్ని కూడా మింగేస్తాయట.
మనుషులను ఇవి మింగేసినట్లు చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి
వాటి కడుపులో ఉండే యాసిడ్ మనుషుల బొక్కల్ని, కండరాలను కూడా కరిగించేస్తాయట