ఈ కర్రీ తింటే మధుమేహం మటాష్‌.. దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!

Dharmaraju Dhurishetty
Oct 05,2024
';

మధుమేహం ఉన్నవారు డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో అందులో పోషకాలు కలిగిన ఆహారాలు ఉండడం అంతే ముఖ్యం.

';

మధుమేహం ఉన్నవారు రోజు వారి ఆహారాల్లో పండ్లతో పాటు కొన్నిరకాల దుంపలు, కాయగూరలు చేర్చుకోవడం ఎంతో మంచిది.

';

ముఖ్యంగా బ్రోకలీని మధుమేహం ఉన్న వారు తీసుకోవడం వలన ఎన్నో రకాల లాభాలు పలుకుతాయి.

';

బ్రోకలీ లో ఉండే కొన్ని గుణాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

';

తరచుగా రక్తం లోని చక్కర పరిమాణాలు పెరగడం తగ్గడం వంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా బ్రోకలీని ఆహారంలో తీసుకోవాలి.

';

అయితే చాలామంది బ్రోకలీని ఎలా ఆహారంలో తీసుకోవాలి? అని అనుకుంటూ ఉంటారు.

';

డయాబెటిస్ ఉన్నవారు బ్రోకలీని కర్రీ లా తయారు చేసి కూడా డైట్లో భాగంగా చేర్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

బ్రోకలీ కర్రీ తయారీ విధానం, కావలసిన పదార్థాలు: బ్రోకలీ - 1 కిలో (చిన్న ముక్కలుగా కోసి కడిగి పెట్టుకోండి), ఉల్లిపాయ - 2 (చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి), తోటకూర - 1 కట్ట (చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి)

';

కావలసిన పదార్థాలు: తగినంత వెల్లుల్లి మిశ్రమం, ఇంచుమించు అరచేతి నిండా శనగపప్పు, కారం, ఉప్పు - రుచికి సరిపడా, కొద్దిగా కారం పొడి, కొద్దిగా కసూరి మేతి

';

కావలసిన పదార్థాలు: నూనె - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - కొద్దిగా, నీరు - అవసరమైనంత, కొబ్బరి పాలు - 1/2 కప్పు (కావలసినంత)

';

తయారీ విధానం: ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టుకొని వంట నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి ని వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోండి.

';

తయారీ విధానం: ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టుకొని వంట నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి ని వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోండి. శనగపప్పు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. బ్రోకలీ ముక్కలు వేసి కొద్దిగా వేయించి, తర్వాత తోటకూర వేసి

';

ఆ తర్వాత కారం పొడి , కసూరి మేతి, ఉప్పు వేసి బాగా కలపండి. నీరు పోసి కూర బాగా ఉడికే వరకు ఉడికించండి.

';

కూర చిక్కగా అయ్యే వరకు ఉడికించిన తర్వాత, కొబ్బరి పాలు వేసి కలపండి. చివరిగా కరివేపాకు వేసి, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story