ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నౌకా ఆసనం వేయడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గిపోతుంది.
యాసనం రెండు చేతులను పైకి కింద కూర్చొని రెండు చేతులు పైకి చాచి కాళ్ళు కూడా మెల్లిగా పైకి లేపి పట్టుకోవాలి.
ఇలా చేస్తే మీ బొడ్డు చుట్టూ కొవ్వు పేరు పోకుండా ఉంటుంది.
సులభంగా జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
కండరాల ఆకృతి కూడా మెరుగవుతుంది.
అయితే ఈ ఆసనం వేయడానికి బీపీ, తలనొప్పి, మైగ్రేన్ ఉన్నవాళ్లు వేయకూడదు.
30 ఏళ్ల వయసులో కూడా అందంగా కనిపించాలంటే ఈ ఆసనం వేయాల్సిందే