రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా ఇలా బరువు తగ్గండి..

TA Kiran Kumar
Oct 29,2024
';

జంపింగ్ జాక్స్

జంపింగ్ జాక్స్ మన శరీరంలో అన్ని అవయవాలపై మంచి ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు మీ గుండె కండరాలను పటిష్ఠ పరుస్తుంది. అంతేకాదు క్యాలరీలను బర్న్ చేయడంలో ఎంతో సహాయం చేస్తోంది. ఒక్కొక్కటి 30-60 సెకన్ల 3 సెట్లతో ప్రారంభించండి.

';

స్క్వాట్స్:

తొడలు, పిరుదులతో సహా శరీరం దిగువ భాగంలోని కండరాలను పటిష్ఠం చేయడంలో దోహదం చేస్తోంది. రోజు మూడు సెట్లు చెప్పున చేస్తే ఈజీగా బరువు తగ్గవచ్చు.

';

పుష్-అప్స్

ముఖ్యంగా ఛాతి..భుజాలు, చేతులను బలపరచడంలో . 10-15 పుష్-అప్‌ల 2-3 సెట్‌ ల ప్రకారం చేయండి..

';

ప్లాంక్:

మోచేతిని భూమిపై ఆనించి చేసే ఈ వ్యాయామంతో మొత్తం శరీరం పై ప్రభావం చూపిస్తోంది. క్యాలరీలను తగ్గించడంతో సహాయ పడుతుంది. ఈజీగా బరువు తగ్గుతారు.

';

కార్డియో ఎక్సర్ సైజ్..

కోర్, కాళ్లు, చేతులను లక్ష్యంగా చేసుకుని చేసే కార్డియో వ్యాయామం వల్ల మన శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. రోజు 30 నుంచి 45 సెకన్లు పాటు 3 సెట్ల వ్యాయామం చేయడం ఉత్తమం.

';

హై నీస్ ఎక్సర్ సైజ్

హై నీస్ ఎక్సర్ సైజ్ .. కాలు పై కెత్తి.. గుండెలను హత్తుకునేలా చేసే ఈ వ్యాయామం మన శరీరంపై పెద్ద ప్రభావం చూపిస్తోంది. రోజు 30 నుంచి 60 సెకన్ట పాటు 3 సెట్లు చేయడం ఉత్తమం.

';

లంగ్స్ ఎక్సర్ సైజ్

శరీరాన్ని బ్యాలెన్స్ చూస్తూ ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తూ చేసే ఈ వ్యాయామం శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. మోకాలిని బెండ్ చేస్తూ చేసే ఈ వ్యాయామం వల్ల ఊపిరి తిత్తులు ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఈ వ్యాయామాన్ని 3 సెట్ల ప్రకారం పూర్తి చేయండ

';

Disclaimer

ఈ సమాచారం ఇంటర్నెట్ లో పాటు వ్యాయామా నిపుణులు చెప్పిన అభిప్రాయాలను వెల్లడించాము. ఏదైనా వ్యాయామం చేసేటపుడు వ్యాయామ నిపుణులు, డాక్టర్ల సలహాలు తీసుకోండి. పై ఇచ్చిన సమాచారాన్ని ZEE Media దీన్ని ధృవీకరించడం లేదు.

';

VIEW ALL

Read Next Story