వాల్ నట్స్ ప్రతిరోజు తినే వాళ్లలో వీర్యం తక్కువ అనే సమస్య ఉండదు
ప్రతిరోజు ఆకుకూరలు తింటే స్పెర్మ్ సమస్య దరిచేరదు.
గుడ్లలో మనశరీరానికి కావాల్సిన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
నత్తలను ఆహారంగా తిన్న కూడా స్పెర్మ్ కౌంట్ సమస్య ఉండదు.
గుమ్మడికాయ విత్తనాలను తినాలని కూడా చెబుతుంటారు.
ఆవకాడొలను ప్రతిరోజు తినడం వల్ల లైంగిక పరమైన సమస్యలు ఉండవు.
చాక్లెట్ లలో పుష్కలంగా ఆల్కలైడ్ లు ఉంటాయని చెబుతుంటారు.
ఇవి ప్రతిరోజు తింటూ లైంగిక పరమైన సమస్యలు ఉండవంటారు.