నెయ్యి-4TBSP బాదం-2TBSP పిస్తా-2TBSP జీడిపప్పు-2TBSP వెర్మిసెల్లీ- 1 కప్పు ఖర్జూరం-2TBSP ఫుల్ ఫ్యాట్ పాలు-4 కప్పులు కుంకుమపూవు నీరు -2TBSP యాలకులు-1/4TBSP రోజ్ వాటర్ -1TBSP
స్టవ్ ఆన్ చేసి ఓ ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. అందులో గింజలు వేసి వేయించాలి.
ఇప్పుడు కాస్త నెయ్యి వేసి వెర్మిసెల్లి లో ఫ్లేమ్ మంటపై నాలుగు నిమిషాలు వేయించాలి
హెవీ బాటమ్ ప్యాన్‌లో మిల్క్ వేసి ఉడికించుకోవాలి.
ఇందులో చక్కెర, డేట్స్, కుంకుమపూవు నీరు, కండెన్స్‌డ్ మిల్క్ వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత వేయించిన వెర్మిసెల్లి, యాలకుల పొడి, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి.
ఇప్పుడు వెర్మిసెల్లి బాగా చల్లారిన తర్వాత నట్స్ వేసి గార్నిష్ చేసుకోవాలి.