చలికాలంలో దగ్గు, జలుబు సమస్యలు చికాకు తెప్పిస్తుంటాయి.
దీంతో కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతుంటారు.
వెల్లుల్లిలో ఇమ్యునిటీ పెంచే గుణాలు చాలా ఉంటాయంట.
వెల్లుల్లీ నీళ్లు తాగితే జీర్ణక్రియ వేగవంతమౌతుందంట.
జలుబు, దగ్గు, కఫం సమస్యలు వెల్లుల్లీ వల్ల తగ్గిపోతాయి.
వెల్లుల్లిని రెబ్బల్ని పరగడుపున డైలీ రాత్రి మూడు తింటు ఉండాలంట.