ఎండు అంజీర్ లతోపాటు, పచ్చివి కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి.
చాలా మంది అంజీర్ పండ్లను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయం తింటుంటారు.
తరచుగా జలుబుతో ఇబ్బందులు పడేవారు అంజీర్ తింటే ఉపశమనం ఉంటుంది
గొంతు నొప్పి సమస్యలకు కూడా అంజీర్ చెక్ పెడుతుందని చెబుతుంటారు.
పీరియడ్స్ సమయంలో అంజీన్ నీళ్లు, పండ్లు తింటే ఇన్ స్టాంట్ ఎనర్జీ లభిస్తుంది
బెల్లీ ఫ్యాట్ తో బాధపడే వారు డైలీ తింటే, కొవ్వు కరిగిపోతుంది
ప్రెగ్నెంట్ మహిళలు అంజీర్ ను తమ డైట్ లో ఉంచుకొవాలని డాక్టర్లు చెబుతారు.
గుండె దడగా ఉంటే, తరచుగా బీపీ అప్ నార్మల్ గా ఉండే వాళ్లు వీటిని తినాలి.