Ponnaganti curry: ఈ ఆకుకూరను ప్రతి రోజు ఒక కప్పు ఉడికించి తింటే కళ్లద్దాలు జీవితంలో రావు

Bhoomi
Nov 04,2024
';

ఔషధ గుణాలు

పొన్నగంటి కూరలో ఉండే ఔషధ గుణాలు మరే ఇతర ఆకుకూరలోనూ ఉండవు. పొన్నగంటి కూరలో పెద్ద మొత్తంలో విటమిన్ ఏ ఉంటుంది. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం, ఐరన్ రక్తహీనత నుంచి కూడా కాపాడతాయి.

';

పోయిన కంటి కూర

పొన్నగంటి కూరను పోయిన కంటి కూర అని కూడా అంటారు. అంటే చూపు కోల్పోయిన వారికి సైతం ఈ కూర తినిపించినట్లైతే తిరిగి చూపు వస్తుందని నమ్మకం ఉంది.

';

పొన్నగంటి కూరను పప్పు

పొన్నగంటి కూరను పప్పుగా గాని, కూర రూపంలో కానీ తినవచ్చు. పొన్నగంటి కూరలో ఉండే పోషకాల వల్ల మీరు మోకాళ్ల నొప్పుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది.

';

పొన్నగంటి కూర జ్యూస్

పొన్నగంటి కూర జ్యూస్ రూపంలో కూడా తీసుకోవడం ద్వారా మీరు విటమిన్ ఏ పుష్కలంగా పొందే అవకాశం ఉంటుంది.

';

కంటి సమస్యలు

పొన్నగంటి కూర ప్రతిరోజూ ఒక తప్పు తిన్నట్లయితే కంటి సమస్యలు ఉన్నవారికి చాలా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.

';

రక్తహీనత

అలాగే రక్తహీనతతో బాధపడే వారికి కూడా పొన్నగంటి కూర చాలా చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ మీ రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది

';

షుగర్ వ్యాధి

ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో.. వారికి కూడా పొన్నగంటి కూర చాలా చక్కగా పనిచేస్తుంది. ఇందుకు ప్రధాన కారణం పొన్నగంటి కూరలో ఉండే ఫైబర్ వల్ల. బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది.

';

కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్

పొన్నగంటి కూరని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది తద్వారా గుండె సమస్యలు తగ్గుతాయి.

';

పొన్నగంటి కూర

పొన్నగంటి కూరను మార్కెట్లో విరివిగా కొనవచ్చు. పాలకూర తోటకూర కన్నా కూడా పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది.

';

VIEW ALL

Read Next Story