సమ్మర్ లో నిమ్మతో బోలేడు ప్రయోజనాలు కల్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మతో విటమిన్ సి,సిట్రిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది.
నిమ్మతో పులిహోర చేసుకుంటే ఎంతో టెస్టీగా ఉంటుంది.
నిమ్మ తొక్కలను వేడి నీళ్లలో వేసి, కాళ్లు పెడితే నొప్పులు తగ్గిపోతాయి
లెమన్ టీ తాగితే మెదడు యాక్టిగ్ వ్ గాను, బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.
నిమ్మ రసంను, మాయిశ్చరైజేష్ తో కలిపి ముఖానికి అప్లై చేయాలి
ఇలా చేసుకుంటే ముఖంపై ఉన్న మచ్చలు అన్ని తొలగిపోతాయి
బిరియానీ, స్పైసీ ఫుడ్ లలో నిమ్మకాయలు వేసుకుంటే టెస్టీగా ఉంటుంది.
నిమ్మకాయ రసం చేసిన జ్యూస్ తాగితే ఎండ నుంచి ఉపశమనం కల్గుతుంది.
నిమ్మలను దిష్టి తీయడంలో, చెడు నరఘోర నివారణలో ఉపయోగిస్తారు.