జ్ఞాపకశక్తి ..

జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఆహారాలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మీ మెదడు రెండింతలు పనిచేసే అవకాశాలు ఉన్నాయి.

Dharmaraju Dhurishetty
May 02,2024
';

బాదం..

ప్రతిరోజు బాదం తీసుకోవడం వల్ల కూడా మెదడు శక్తివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా దెబ్బతిన్న జ్ఞాపకశక్తి కూడా తిరిగి లభిస్తుంది.

';

బ్రోకలీ..

ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా బ్రోకలీని చేర్చుకోవడం వల్ల మీ మెదడులోని కణాలు మెరుగుపడే అవకాశాలు న్నాయి. దీని కారణంగా జ్ఞాపకశక్తి పెరిగే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

';

వాల్ నట్స్..

ప్రతిరోజు ఉదయం వాల్నట్స్ తినడం వల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇందులో ఉండే గుణాలు మెదడును పదునుగా తయారు చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

ఈ పండ్లు తినండి..

సిట్రీస్ కలిగిన ఫుడ్స్ ఫ్రూట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల కూడా మెదడును పదునుగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు మెదడు కణాలను మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

పసుపు పాలు..

పసుపు పాలు తాగడం వల్ల కూడా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు ఉదయం పసుపు పాలు తాగడం అలవాటు చేసుకోండి.

';

గుడ్లు..

జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు గుడ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఇందులో విటమిన్లు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.

';

కెఫిన్..

కాఫీలో ఎక్కువ మోతాదులో కెఫిన్ లభిస్తుంది. కాబట్టి ఇది మెదడును చురుకుగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతే కాకుండా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

VIEW ALL

Read Next Story