జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా ఈ మధ్య కాలంలో డయాబెటిక్ రోగుల సంఖ్య పెరుగుతోంది.
Samala Srinivas
Apr 23,2024
';
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం మరియు పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు వీరు మామిడి పండ్లు తినచ్చో లేదా తెలుసుకుందాం.
';
డయాబెటిక్ రోగులు మామిడి పండ్లను తినవచ్చు. అయితే పరిమిత పరిమాణంలో మితంగా తీసుకోవడం మంచిది.
';
మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది, దీంతో మీరు మామిడి పండ్లను తినకూడదు.
';
షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే మామిడి పండును తక్కువగా తీసుకోండి. దీనిని తగిన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి హాని ఉండదని వైద్యులు చెబుతున్నారు.
';
మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండు జ్యూస్, మ్యాంగ్ మిల్క్ షేక్ వంటివి తీసుకోవడం వల్ల మీకు మధుమేహం వచ్చే అవకాశం ఉంది.
';
గమనిక: ప్రియమైన పాఠకులారా, ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దయచేసి దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.