Egg Tips

గుడ్డుతో వీటిని అస్సలు కలిపి తినకండి.. ఆరోగ్యానికి పెను ముప్పు

Ravi Kumar Sargam
Oct 14,2024
';

పాలు

గుడ్లు తిన్న తర్వాత పాలు తాగడం అలవాటు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం ఉంది. ఈ రెండూ కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

';

టీ తాగడం

గుడ్లు తిన్న తర్వాత టీ తాగడం కూడా చేయరాదు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది.

';

పులుపు పండ్లు

గుడ్లతో పులుపు పండ్లు తినవద్దు. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ ఉన్న పండ్లను తినడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

';

చక్కెర

గుడ్డుతో పంచదార కలిపి తినరాదు. ఒకవేళ తింటే వాటి నుంచి విడుదలయ్యే అమినో యాసిడ్స్ శరీర ఆరోగ్యానికి మంచిది కాదు. గుడ్డు, చక్కెరను దూరంగా ఉంచాలి.

';

పెరుగు

ప్రొటీన్లు అధికంగా ఉండే పదార్థాలు గుడ్డు, పెరుగు. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోకుండా ఉండటం ఉత్తమం.

';

అరటిపండ్లు

గుడ్లతో అరటిపండ్లను తినకుండా ఉంటే మంచిది. గుడ్లు తిన్న తర్వాత అరటిపండ్లు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. రెండూ కలిపి తీసుకుంటే మలబద్ధకం, అసిడిటీ, పేగు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

';

గమనిక:

ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని జీ న్యూస్‌ ధ్రువీకరించడం లేదు. పాటించేముందు వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం.

';

VIEW ALL

Read Next Story