నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

Samala Srinivas
Apr 27,2024
';

జీర్ణక్రియ మెరుగు

నువ్వుల్లో పైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధాకాన్ని నివారించడంతోపాటు మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది.

';

హెల్తీ జట్టు

నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు పోషణ లభిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

';

గుండె ఆరోగ్యం

నువ్వులు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతోపాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

';

రోగనిరోధక శక్తి

నల్ల నువ్వులలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

';

ఎముకల ఆరోగ్యం

నువ్వులను తినడం వల్ల మీ ఎముకలు గట్టిపడతాయి. దీంతో మీకు బోలు ఎముకల వ్యాధి రాదు.

';

చర్మం ఆరోగ్యం

నల్ల నువ్వులను తినడం వల్ల మీ ఒత్తిడి దూరమవుతుంది. అంతేకాకుండా ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటారు.

';

VIEW ALL

Read Next Story