మీకు జిమ్ కి పోయే టైం లేకపోతే .. కింద చెప్పే చిన్న టిప్స్ ఫాలో.. అవ్వండి ఇంట్లోనే బరువు తగ్గొచ్చు
మీ ఇల్లు లేదా అపార్ట్మెంట్ చుట్టూ ఉదయం లేదా సాయంత్రం వీలైనంత వరకు నడుస్తూ ఉండండి
ముఖ్యంగా రోజు తిన్న తరువాత 10 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి.
ఇలా చెయ్యడం జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా, ఉదర సంబంధిత సమస్యల నుంచి కూడా మిమ్మల్ని దూరం పెడుతుంది.
మీ మొబైల్ ఫోన్ లో ఏదైనా యాప్ చేసుకొని.. ఇంట్లోనే రోజుకి మీరు పదివేల అడుగులు వేయగలుగుతారేమో చెక్ చేసుకోండి.
అలానే ఇంట్లో చిన్న చిన్న పనులు మీరే స్వయంగా చేసుకోండి.
ఇంట్లోనూ ఆఫీసులోనూ లిఫ్ట్ యూస్ చేయకుండా మెట్లు వాడండి.
ఇలా చేస్తే చాలు జిమ్ కి పోకపోయినా మీరు ఇంట్లోనే ఉంటూ తగ్గిపోవచ్చు..