Summer Detox Drinks for Weight Loss

వేసవికాలం వచ్చేసింది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ ఎండల్లో జిమ్ కి కూడా వెళ్లాలంటే భయపడాల్సిందే. కానీ ఇంట్లోనే ఉదయాన్నే మంచి డీటాక్స్ డ్రింకులు తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గొచ్చు. మరి ఆ డ్రింక్స్ ఏమో ఒకసారి చూద్దాం

Vishnupriya Chowdhary
May 03,2024
';

కీరా దోసకాయ:

కీర దోసకాయ, సొరకాయ, కొత్తిమీరను బాగా మిక్సీపట్టి దాన్నుంచి వచ్చిన రసాన్ని ఉదయాన్నే తాగడంవల్ల మన శరీరంలో ఉన్న వ్యర్ధాలు అన్ని బయటకు వెళ్ళిపోతాయి.

';

కొబ్బరి నీళ్లు:

క్యాలరీలు తక్కువగా ఉన్న కొబ్బరినీళ్ళలో పోషకాలు మాత్రం దండిగా ఉంటాయి. వేసవికాలంలో కొబ్బరి నీళ్లు పర్ఫెక్ట్ డిటాక్స్ డ్రింక్

';

అలోవెరా జ్యూస్:

అలోవెరా మన శరీరానికి, ముఖానికి మాత్రమే కాక ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలోవెరా జ్యూస్ వల్ల షుగర్ కంట్రోల్ లోకి రావడమే కాకుండా అజీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి.

';

వాము నీళ్లు:

వాముని మరిగించిన నీళ్లు తాగడం వల్ల అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు మన దరిదాపుల్లోకి రావు.

';

జీలకర్ర నీళ్లు:

ముఖ్యంగా ఖాళీ కడుపున జీలకర్ర నీళ్లు తాగడం వల్ల.. జీర్ణవ్యవస్థ చాలా మెరుగుగా పనిచేస్తుంది

';

గ్రీన్ టీ:

భోజనం చేసాక అరగంట తర్వాత గ్రీన్ టీ తాగితే జీర్ణ సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి.

';

నిమ్మకాయ నీళ్లు:

నిమ్మకాయ నీళ్లలో కొంచెం తేనె కలుపుకుని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు సులువుగా బరువు కూడా తగ్గిపోవచ్చు.

';

VIEW ALL

Read Next Story