స్పీడ్ గా బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఇది తినండి..

Shashi Maheshwarapu
Oct 06,2024
';

బరువు తగ్గించడంలో రాడి ఊతప్పం ఎంతో సహాయపడుతుంది.

';

రాగిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.

';

రాగి ఊతప్పం చేయడం ఎంతో సులభం.

';

పదార్థాలు: రాగి పిండి - 1 కప్పు, రవ్వ - 1/4 కప్పు, వేయించిన ఆవాలు - 1/2 టీస్పూన్

';

పదార్థాలు: కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నల్ల మిరియాల పొడి - చిటికెడు

';

పదార్థాలు: పెరుగు - 2 టేబుల్ స్పూన్లు, నీరు - అవసరమైనంత, బేకింగ్ సోడా - చిటికెడు

';

పదార్థాలు: ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్ (తరుగు) - అలంకరణకు

';

తయారీ విధానం:: ఒక గిన్నెలో రాగి పిండి, రవ్వ, వేయించిన ఆవాలు,

';

కరివేపాకు, ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపండి.

';

పెరుగు వేసి మరోసారి బాగా కలపండి.

';

నీటిని కలుపుతూ మృదువైన పిండిని తయారు చేయండి

';

ఈ పిండిని 15-20 నిమిషాలు పక్కన పెట్టండి.

';

పిండిలో బేకింగ్ సోడా లేదా ఈనో సాల్ట్ వేసి తేలికగా కలపండి. అతిగా కలపవద్దు.

';

ఒక నాన్-స్టిక్ పాన్‌ను వేడి చేసి కొద్దిగా నూనె చిలకరించండి.

';

తవాపై పిండిని విస్తరించి, కొంచెం మందంగా ఉంచండి.

';

పైన తరుగుగా చేసిన ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్ వేసి అలంకరించండి.

';

బంగారు రంగు వచ్చే వరకు వేయించి, తర్వాత మరో వైపు తిప్పి వేయించండి.

';

రెండు వైపులా బంగారు రంగు వచ్చాక, ఊతప్పం సిద్ధమైనట్లే.

';

VIEW ALL

Read Next Story