ఉదయాన్నే ఇది తాగితే.. గుండె 100 ఏళ్లైనా చెక్కు చెదరదు..

Dharmaraju Dhurishetty
Jan 28,2025
';

గుండె సమస్యల బారిన పడేవారి సంఖ్య రోజు రోజు పేరిగిపోతోంది. చిన్న వయస్సుల్లోనే ఈ సమస్యల బారిన పడుతున్నారు.

';

తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న కొన్ని రకాల టీలు రోజు తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా ఎప్పటి నుంచో గుండె, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతుంటే తప్పకుండా ఈ టీ తాగండి.

';

తులసి టీలో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. రోజు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.

';

తులసి ఆకుల టీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు: తాజా తులసి ఆకులు, నీరు, తేనె లేదా బెల్లం (రుచికి తగినట్లుగా), అల్లం ముక్క (తగినంత), నిమ్మరసం (తగినంత)

';

తయారీ విధానం: ముందుగా ఈ టీని తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ బౌల్‌లో నీటీని వేసుకుని బాగా మరిగించుకోండి. అందులోనే తులసి ఆకులు, వేసి బాగా మరిగించుకోడి.

';

ఇలా మరిగిన తర్వాత అల్లం ముక్కలు, తేనే వేసుకుని బాగా ఉడికించుకుని తాగితే.. గుండె సమస్యలు అస్సలు రావు..

';

VIEW ALL

Read Next Story