Gunugu Flowers: గునుగు పువ్వులను ఇలా వాడితే మీ బీపీ 200 ఉన్నా 120కి దిగిరావడం ఖాయం

Bhoomi
Oct 01,2024
';

బతుకమ్మ

బతుకమ్మ..తెలంగాణ సంస్క్రుతి, సంప్రదాయాలకు వేడుక. సహజంగా లభించే పువ్వులు, ఆకులతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. బతుకమ్మను ప్రక్రుతి పండగ అని కూడా పిలుస్తారు.

';

బతుకమ్మ పండగ

అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ఎంతో ఘనంగా 9 రోజులపాటు తీరొక్క పువ్వుతో బతుకమ్మను పేర్చి ఆడిపాడుతుంటారు. ఊరువాడ బతుకమ్మ పాటలతో మారుమ్రోగుతుంది.

';

బతుకమ్మ పువ్వులు

బతుకమ్మ అంటే గునుగు, తంగేడు పువ్వులు. ఈ పువ్వులు లేని బతుకమ్మ ఉండదు. తంగేడు, గునుగుతోపాటు రకరకాల పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చుతారు.

';

తీరొక్క పువ్వులు

తీరొక్క పువ్వులతో పేర్చే బతుకమ్మ చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ తీరొక్క పువ్వుల్లో అందమే కాదు ఆరోగ్యమూ ఉందని చాలా మందికి తెలియదు.

';

గునుగు పువ్వు ప్రయోజనాలు

తెల్లగ..మీద గులాబీ రంగు అందంగా కనిపించే గునుగు పువ్వులో ఆరోగ్య రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. గునుగు పువ్వులతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

';

బ్లడ్ ప్రెషర్

గునుగు ఆకులను పేస్టు చేసి గాయాలు,పుండ్లపై రాస్తే త్వరగా తగ్గిపోతాయట. అంతేకాదు గునుగు ఆకుల రసాన్ని టీబీ వ్యాధి నివారణ కోసం వాడుతారట.

';

చర్మ సమస్యలు

చర్మ సమస్యలను తగ్గించడంలో గునుగు పువ్వులు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గునుగు గింజలను ఆహారంగా తీసుకుంటే విరేచనాలు, రక్తస్రావం, అతిసారం వంటివి తగ్గుతాయి.

';

హైబీపీ

ముఖ్యంగా మలబద్దకం, రక్తహీనత, హైబీపీ సమస్యలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story