Home made remedy for dark circles

ప్రస్తుతం నిద్ర సరిగా పోకపోవడం వల్ల.. సెల్ఫోన్ ఎక్కువ చూడడం వల్ల.. ప్రతి ఒక్కరికి కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తున్నాయి

Vishnupriya Chowdhary
Oct 08,2024
';

Home made eye cream

ఇది ఎక్కువ అయ్యే కొద్దీ.. మొహం లో ఉండే అందం సైతం పోతోంది.

';

Eye cream for dark circles

మరి ఎటువంటి క్రీములు రాయకుండా.. సహజంగా కంటి కింద నలుపు పోగొట్టుకోవడం ఎలానో ఒకసారి చూద్దాం..

';

Dark circles remedy

కంటి కింద నలుపు త్వరగా పోవాలి అంటే.. నీకు కావలసిన ఒకే ఒక పదార్థం.. కరక్కాయి.

';

Dark circles under eye

కంటి కింద నలుపు పోవడానికి కరక్కాయని తీసుకొని, రాయి మీద కరక్కాయను బాగా సాన పెట్టి.. దాని నుంచి వచ్చే లేపనాన్ని కళ్ళ కింద రాసుకోండి.

';

Dark circles treatment

ఇలా రోజు చేస్తే.. వారం లోపల కంటి కింద ఉండే నలుపు తగ్గు ముఖం పట్టడం ఖాయం.

';

Disclaimer

గమనిక: పైన చెప్పినవి కేవలం అధ్యాయనాలు, నిపుణుల సలహాల మేరకు.. చెప్పినవి మాత్రమే. జీ..విటికి ఎటువంటి బాధ్యత వహించడు.

';

VIEW ALL

Read Next Story