Cool Water in Clay Pot: కుండనీరు ఫ్రిజ్‌నీటిలా చల్లగా ఉండాలంటే..?

Renuka Godugu
Apr 09,2024
';

Health Benefits..

కుండలో నీటినే తాగలని ఆరోగ్య నిపుణులు కూడా సలహా ఇస్తారు.

';

Cloth..

కుండ చుట్టూ ఓ గుడ్డను చుట్టి ఉంచడం మన అమ్మమ్మల కాలం నుంచి చూస్తున్నాం. తద్వారా కుండనీరు చల్లగా ఉంటుంది.

';

ice box..

ఐస్‌ బాక్కుల్లో ఐస్ ముక్కలు ఉంచి బాటిళ్లను పెడతారు. దీనిద్వారా కూడా నీరు ఎక్కువ చల్లగా ఉంటాయి.

';

Copper..

రాగి బాటిళ్లలో నీరు త్వరగా వేడి ఎక్కవు. ఈ బాటిల్ కు ఓ గుడ్డ కట్టి కూడా నీటిని స్టోర్ చేసుకోవచ్చు.

';

Mud Bottle..

మీరు ఎక్కడైనా బయటకు వెళ్లాలనుకుంటే మట్టితో తయారు చేసిన బాటిళ్లను తీసుకెళ్లండి.

';

Store..

ముఖ్యంగా మీరు నీటిని నిల్వ చేసుకునే పాత్రను గాలి బాగా వీచే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి.

';

Insulate..

ఇన్సూలేటెడ్ బాటిల్ నీళ్లు కూడా ఎక్కువ సమయం చల్లగా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story