ముందుగా అన్నం మెత్తగా ఉడికించుకోవాలి..చల్లారక అందులో పెరుగు వేసుకోవాలి.
ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం సన్నగా కట్ చేసుకోవాలి.
ఒక ప్యాన్ వేడి చేసి నెయ్యి వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ కూడా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు ఈ తాలింపు దినుసులను అన్నం పెరుగులో వేసుకొని బాగా పిసకాలి
ఇందులో మీకు కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు పైనుంచి నెయ్యి కూడా పోసుకోవచ్చు
రుచికరమైన సౌత్ ఇండియన్ స్టైల్ పెరుగన్నం రెడీ ఇది ఆవకాయ తొక్కుతో వేసుకుని తింటే అదిరిపోద్ది