White Hair: కొబ్బరినూనెలో ఈ పొడిని కలిపి రాసుకుంటే పట్టుకుచ్చులాంటి నల్లని జుట్టు మీసొంతం!

Renuka Godugu
Jan 29,2025
';

ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు చాలా మందిలో ఉంది.

';

ఇది లేకపోతే వారి రోజు కూడా ప్రారంభం కాని విధంగా ఉంటుంది.

';

అయితే, ఈ కాఫీ పొడితో తెల్లజుట్టు సమస్యకు చెక్‌ పెట్టొచ్చు

';

తెల్లజుట్టు సమస్య ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తుంది.

';

అతి చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య బాధిస్తుంది.

';

దీంతో వారు అతిగా కెమికల్స్ ఉండే డై లను వాడుతున్నారు.

';

అయితే, ఈ కెమికల్స్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పువు. ఖర్చుతో కూడుకున్నవి.

';

కాఫీ గింజల పొడిని కొబ్బరినూనెలో కలిపి జుట్టుకు పట్టించి అరగంట సేపు ఉంచి కడిగేస్తే జుట్టు నల్లగా మారిపోతుంది.

';

కలబంద, కాఫీ పౌడర్‌లో కొబ్బరినూనె కలిపి మిక్స్ చేసి జుట్టుకు పట్టించి కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. దీంతో మీ జుట్టు మృదువుగా మారుతుంది..

';

VIEW ALL

Read Next Story