కిస్మిస్ లపైన చిన్నచూపు వద్దు.. ఎన్నో రోగాలకు చెక్‌!

Shashi Maheshwarapu
Nov 06,2024
';

కిస్మిస్‌లో అనేక పోషకాలు దాచుకున్న చిన్న పండ్లు.

';

వీటిని నీటిలో నానబెట్టి తీసుకుంటే వాటి పోషక విలువ మరింత పెరుగుతుంది.

';

కిస్మిస్‌లలో కాల్షియం, బోరాన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

';

ఇవి ఎముకలను దృఢంగా మార్చుతుంది. ఆస్టియోపోరోసిస్‌ వంటి వ్యాధులను తగ్గిస్తుంది.

';

రక్తహీనత ఉన్నవారికి కిస్మిస్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

';

కిస్మిస్‌లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

';

కిస్మిస్‌లలో పొటాషియం అధికంగా ఉంటుంది.

';

కిస్మిస్‌లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

';

కిస్మిస్‌లలో విటమిన్ ఎ, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తాయి.

';

కిస్మిస్‌లలో విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.

';

రాత్రి పూట కిస్మిస్‌లను నీటిలో నానబెట్టి ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో తినాలి.

';

రోజుకు 10-15 కిస్మిస్‌లు తీసుకోవడం సరిపోతుంది.

';

కిస్మిస్‌లను దాదాపు అన్ని రకాల వంటకాలలో జోడించవచ్చు.

';

VIEW ALL

Read Next Story