కరివేపాకు -ఒక కట్ట కొబ్బరి నూనె- జుట్టుకు సరిపడా
కరివేపాకు జుట్టును పొడుగ్గా ,దృఢంగా చేయడంలో తోడ్పడుతుంది. గ్రే హెయిర్ సమస్య రాకుండా కాపాడుతుంది.
ఒక ఇనుప కడాయి తీసుకొని అందులో కొబ్బరి నూనె మీ జుట్టుకు కావలసినంత కరివేపాకు కూడా వేసుకొని మరిగించుకోవాలి.
ఇది చల్లారక ఇందులో కలబంద కూడా వేసుకొని జుట్టు అంతా అప్లై చేసుకుని మర్దన చేయాలి
అలోవెరా గుడ్డు
జుట్టుకి సరిపడా అలోవెరా గుజ్జు, గుడ్డులోని తెల్ల సున్న తీసుకొని బాగా కలిపి అప్లై చేయాల్సి ఉంటుంది.
జుట్టు గంట తర్వాత తల స్నానం చేస్తే సరిపోతుంది.
జుట్టు ఆరోగ్యంగా పొడుగ్గా పెరుగుతుంది