కడుపు నొప్పి వంటి సమస్యల్ని దూరంచేస్తుంది.
శరీరం నుంచి దుర్వాసనను దూరం చేస్తుంది.
జుట్టు రాలిపోకుండా కాపాడుతుందిద.
రన్నింగ్ చేసే వారిలో శక్తిని ఇస్తుంది.
రాత్రి పూట పాలు తాగి పడుకుంటే నిద్ర బాగా పడుతుంది.
పాలు తాగే వారికలో తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉండవు.
పాలు తాగే వారిలో బొడ్డు చుట్టు కొవ్వు సమస్య ఉండదు.