పెళ్లి తర్వాత వచ్చే సంభోగ సమస్యలను పూదీనా దూరం చేస్తుంది
ప్రెగ్నెంట్ మహిళలు పూదీనా చట్నీలు, జ్యూస్ లు తీసుకొవాలని చెబుతారు.
ఒత్తిడి, టెన్షన్ లను పూదీనా దూరం చేస్తుంది.
ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేవారు రోజు నాలుగు ఆకులను తినాలి.
నడుము నొప్పి సమస్యలను దూరం చేస్తుంది.
పూదీనా ఆకులు తినడం వల్ల ఎక్కువ సేపు ఏకాగ్రతగా చదువుకొవచ్చు.
పూదీనా తింటే పనిలో ఏకాగ్రత కల్గుతుంది.