కొందరి శరీరంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అత్యధికంగా ఒత్తిడి, బాడీ డీహైడ్రేషన్ కు గురికావడం వల్ల ఇది వస్తుంది.
విటమిన్ బి 12, సి లోపం, కొన్ని విటమిన్ల లోపం ఉన్నవారిలో ఇది ఉంటుంది
దీంతో నాలుక, బుగ్గలు,పెదవుల మీద నోటి పూత ఏర్పడుతుంది.
నోటిపూత వచ్చిన చోత తేనెను అప్లై చేస్తే వెంటనే ఉపశమనం ఉంటుంది.
కలబందం గుజ్జును తీసుకుని గిన్నెలో వేసి దీని లిక్విడ్ ను రాయాలి
తులసీ ఆకులను కూడా నోటిలో పూత వచ్చిన చోటరాస్తే వెంటనే తగ్గిపోతుంది.
నెయ్యిని, మీగడతో కలిపి, నాలుక చివరలో, పెదవుల లోపల రాస్తే నయమైపోతుంది.
నోటీలో పొక్కులు వచ్చినప్పుడు పెరుగున్నం మాత్రమే ఎక్కువగా తీసుకొవాలి.