వేపనీరు ఇలా వాడితే పొడవాటి మందమైన జుట్టు మీసొంతం

Renuka Godugu
Jun 05,2024
';

Neem..

వేపలో యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

';

Anti oxidants..

ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు కూడా ఉన్నాయి.

';

Preparation..

12 వేప ఆకులను తీసుకుని నీళ్లలో వేసి మరిగించుకోవాలి.

';

Cool..

ఆ తర్వాత ఆ నీటిని చల్లబరచాలి.

';

Apply..

మీరు మాములు హెయిర్‌ వాష్‌ చేసుకున్న తర్వాత ఈ నీటిని ఉపయోగించాలి.

';

Neem water..

ఈ నీటితో జుట్టును కడగాలి.

';

dandruff..

ఇలా చేస్తే చుండ్రు పోతుంది.

';

Long hair..

జుట్టు మందంగా పొడుగ్గా పెరగడానికి వేప సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story