సోయాసాస్ ఇది ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది.
తేనె నీరు పడకుండా జాగ్రత్త తీసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది.
వెనగర్కు కూడా ఎక్స్పైరీ ఉండదు.
చక్కర మాత్రమే కాదు ఉప్పు కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు.
గాలి చొరబడని డబ్బాలో నిల్వచేస్తే కార్న్ ఫ్లోర్ కూడా ఎక్స్పైరీ ఉండదు.
పాలపొడి కూడా గడువు తేదీ ఉండదు.
బియ్యం పురుగు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే దీనికి కూడా ఎక్స్పైరీ ఉండదు అలాగే పప్పులు కాఫీ కూడా ఎక్స్పరి ఉండదు
నువ్వు వంటగది వస్తువులు ఎక్స్పైరీ అయితే వెంటనే పారేయాలి