జుట్టు రాలడం సహజమే కానీ, ఎక్కువగా రాలడం సమస్య.
ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే.. తలస్నానం చేసే ముందు రోజు.. ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవడం తప్పనిసరి.
కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేయడం జుట్టును బాగా బలంగా చేస్తుంది.
అయితే కేవలం కొబ్బరి నూనె కాకుండా.. ఆ కొబ్బరి నూనెలో కొద్దిగా.. మెంతులు, కారేపాకు వేసి బాగా కాంచి.. ఆ తయారు చేసిన నూనెను వాడండి.
ఈ నూనెను తలస్నానం చేసే ముందు రోజు రాత్రి తలకు పెట్టుకొని, ఉదయం తలస్నానం చేయాలి.
ఈ విధానాన్ని క్రమం తప్పకుండా పాటిస్తే జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది.
ప్రతిరోజూ సమయాన్ని కేటాయించి జుట్టు సంరక్షణ చేయడం అవసరం.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.