అటుకుల హెల్తీ లడ్డు.. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు..

Dharmaraju Dhurishetty
Jan 28,2025
';

ప్రస్తుతం చాలా మంది బయట లభించే స్వీట్స్‌ కొనుకుని మరీ తింటున్నారు.

';

లడ్డులను ఎక్కువగా కొనుగోలు చేసి తింటున్నారు. ఇలా తరుచుగా తిని అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

';

లడ్డులను హెల్తీగా కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.

';

ముఖ్యంగా అటుకులతో చేసిన లడ్డులు రోజు తింటే మంచి ఫలితాలు పొందుతారు.

';

అటుకులతో లడ్డులను ఎలా తయారు చేసుకోవాలో? కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

';

కావాల్సిన పదార్థాలు: అటుకులు (పొహా) - 1 కప్పు, బెల్లం - 1/2 కప్పు, నూనె - 2-3 టేబుల్ స్పూన్లు

';

కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్ (కాజు, బాదం) - కొద్దిగా, యాలకుల పొడి - రుచికి తగినంత, గుప్పెడు శనగలు

';

తయారీ విధానం: ఈ లడ్డును తయారు చేసుకోవడానికి.. బెల్లాన్ని పాన్‌లో వేసుకుని బాగా కరిగించుకోండి.

';

బాగా కరిగించుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మరో పాన్‌ తీసుకుని అందులో నెయ్యి వేసుకుని వేడి చేసుకోండి.

';

బాగా వేడి చేసుకున్న తర్వాత అటుకులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.

';

ఆ తర్వాత అందులోనే డ్రై ఫ్రూట్స్‌ వేసుకుని.. బాగా వేయించుకోండి.

';

పేర్కొన్న అన్ని రకాల పదార్థాలను మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్‌ చేసుకుని.. బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకోండి.

';

బాగా మిక్స్‌ చేసిన మిశ్రమాన్ని లడ్డుల్లాగా కట్టుకుని గాజు సీసాలో పెట్టుకోండి. అంతే అటుకుల లడ్డు రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story