పచ్చి మామిడి..

పచ్చి మామిడిలో శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఏ, సీ తో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Dharmaraju Dhurishetty
Apr 29,2024
';

శరీర బరువు..

పచ్చిమామిడి లో ఉండే ఫైబర్ శరీర బరువు నియంత్రణలకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా మామిడిని డైట్‌లో చేర్చుకోండి.

';

మధుమేహం..

పచ్చిమామిడిలో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి.. దీనికి కారణంగా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.

';

అధిక రక్తపోటు..

పచ్చిమామిడి లో ఉండే కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద గుణాలు అధిక రక్తపోటును నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

';

గుండె సమస్యలు..

ఈ మామిడిలో అధిక మోతాదులో పొటాషియం కూడా లభిస్తుంది. కాబట్టి గుండె సమస్యలతో బాధపడే వారికి ఎంతో చక్కగా సహాయపడుతుంది. దీంతో పాటు గుండె పోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

';

జీర్ణ క్రియ సమస్యలకు..

మామిడిలో ఉండే ఫైబర్ ఇతర గుణాలు అజీర్ణం వంటి సమస్యల నుంచి కూడా ఎంతగానో సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీని కారణంగా జీర్ణ క్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.

';

కొలెస్ట్రాల్..

పచ్చి మామిడికాయలో ఉండే కొన్ని గుణాలు శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నియంత్రించేందుకు కూడా కొంత సహాయపడతాయి కాబట్టి కొవ్వు కరిగించుకోవాలనుకునేవారు తప్పకుండా మామిడిని డైట్ లో చేర్చుకోండి.

';

నోట్

ఈ సమాచారం కేవలం ఆరోగ్య నిపుణులు అందించినది మాత్రమే, కాబట్టి దీనిని అనుసరించే క్రమంలో తప్పకుండా వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టోరీకి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు.

';

VIEW ALL

Read Next Story