ఇంట్లో తినే ఆహార పదార్థాలు, ఫుడ్ ఐటమ్ లు కొందరు ఎక్కువగా వెస్ట్ చేస్తారు
ఫుడ్ ఐటమ్స్ లు కింద పడేసిన చోట బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి
ఇవి ముఖ్యంగా కింద పడ్డ ఆహార పదార్థాలను ఎక్కువగా తింటాయి.
బొద్దింకలు కిచెన్ లలో, బాత్రూమ్ లలో ఎక్కువగా తిరుగుతుంటాయి.
బొద్దింకలను శాశ్వతంగా తొలగించుకోవాలంటూ ఆహారం వెస్టేజ్ ఇంట్లో పడేయకూడదు.
కిచెన్ లో ఆహార పదార్థాలపై మూతలు పెడుతూ శుభ్రంగా ఉంచుకొవాలి
ఇంట్లో బిరియానీ ఆకులను నలిపి, బొద్దింకలు ఉన్న చోటు వేయాలి
వీటి వాసనకు, కర్పూరం వంటి ఘటైన వాసనచోట బొద్దింకలు ఉండవు.
వేప ఆకులు ఎండిపోయిన తర్వాత వీటిని పొగబెడితే ఈ వాసనకు దూరంగా వెళ్లిపోతాయి