అరటి పండ్లను మర్చిపోయి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టొద్దంట
పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెడితే, తొందరగా పాడైపోతుంది
ఆపిల్ పండ్లను చల్లని ప్రదేశంలో పెడితే శరీరంకు హనీ కల్గిస్తుంది
మామిడి పండ్లను ఫ్రిడ్జ్ లో ఉంచితే దాని రుచిని కోల్పోతుంది.
నెయ్యిని ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే జీర్ణసంబంధసమస్యలు వస్తాయి
అందుకే సమ్మర్ లో కొన్ని పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు
చాలా మంది సమ్మర్ చల్లని నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు
దీని వల్ల గొంతు సంబంధ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు