Sugar Drink: ఈ నీటితో షుగర్‌, మలబద్ధకం రెండింటికి చెక్‌ పెట్టొచ్చు..!

Renuka Godugu
Oct 18,2024
';

డయాబెటీస్‌..

రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవడానికి ఈ డ్రింక్‌ తాగండి

';

వెల్లుల్లి..

వెల్లుల్లిలో అల్లిసిన్‌ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి.

';

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్క నేచురల్‌ ఇన్సూలిన్‌గా పనిచేస్తుంది.

';

వెల్లుల్లి, దాల్చిన చెక్క..

రెండూ కలిపి డ్రింక్‌ తయారు చేసుకుని తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి.

';

షుగర్‌ లెవల్స్‌..

రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం చెక్‌ చేసుకుంటూ ఈ డ్రింక్‌ తీసుకోవాలి.

';

రిసిపీ..

స్టవ్‌ ఆన్‌ చేసి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీరుపోసి మరిగించుకోవాలి.

';

ఇప్పుడు ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క, మూడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి.

';

నీరు సగం అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి.

';

డ్రింక్‌ వడ కట్టుకుని తాగాలి. ఇందులో అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story