స్వప్నాలలో ముఖ్యంగా తెల్లవారు జామున పడేవి ఎక్కువగా నిజమౌతాయంట
కలలో కొందరికి గుర్రం మీద లేదా ఏనుగు మీద ఎక్కినట్లు కలలు వస్తాయి
దీని వల్ల రాబోయే రోజుల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారని చెబుతారు.
ఇక కలలో కనుక పాములు, ముంగిసలు కన్పిస్తే రాబోయే ప్రమాదానికి సూచిక
కలలో ఏదైన ప్రమాదం జరిగితే వెంటనే అలర్ట్ అవ్వాలని పండితులు చెబుతారు.
కలలో పెళ్లి జరిగినట్లు కన్పించడం అంత మంచిది కాదని జ్యోతిష్యులు సూచిస్తారు.
స్వప్నంలో మలం లేదా మలంలో పడినట్లు కన్పిస్తే వీరి లైఫ్ లో ధనలాభం కన్పిస్తుంది.
స్వప్నంలో పాములు కాటు వేసినట్లు కన్పిస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయని చెబుతారు.