హైదరాబాద్ బిర్యానీ అంటే ఫుడ్ మాత్రమే కాదు ఇది ఎమోషన్. దీన్ని జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.
ఈ రుచికరమైన వంటకాన్ని రోటీలతో తింటే అద్భుతం.
ఈ చికెన్ అన్ని మసాలాలు వేసి తయారు చేస్తారు.
ఇది ఆరెంజ్ క్రిమీ గ్రేవీ రుచి అదిరిపోతుంది.
ఈ పరాటాను మాంసం, కూరగాయలు వేసి తయారు చేస్తారు.
ఈ రాయల్ డెజర్ట్ సెమియా, పాలు, గింజలు వేసి తయారు చేస్తారు.