టీ తాగడం దాదాపుగా అందరికీ ఇష్టమే. రోజూ టీ తాగనిదే గడవదు. కానీ అదే టీ విషయంలో మీరు చేసే ఈ పొరపాటు విషంగా మారుతుంది
భారతదేశంలో టీ ప్రేమికులు ఎక్కువ. రోజు ప్రారంభమే టీతో చేస్తారు.
టీ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు టీని విషంగా మార్చేస్తాయి. ఆ తప్పులేంటో తెలుసుకుందాం
టీ చేసిన తరువాత 4 గంటల వరకూ ఉంచితే అది హానికారకమౌతుంది
టీ ఎక్కువ సేపు ఉంచడం వల్ల అందులో హానికారకమైన బ్యాక్టీరియా ఉత్పన్నమౌతుంది. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
అందుకే టీ చేసిన తరువాత గరిష్టంగా 10 నిమిషాల్లోపు తాగేయాలి
టీ అతిగా తాగితే ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.
మీక్కూడా టీ తాగే అలవాటుంటే రోజులో 2 కంటే ఎక్కువసార్లు తాగవద్దు