లేగ, ఆవులను ఉదయం పూట చూస్తే ఆకస్మిక ధనలాభం కల్గుతుంది.
మన చేతిలోనే అన్నిరకాల చక్రాలుంటాయిన పండితులు చెబుతుంటారు.
బట్టర్ ఫ్లై మన మీద కలిగే చెడు చూపును దూరం చేస్తుందంట.
గుర్రం ను చూడటం వల్ల లక్కీ యోగం కల్గుతుందని చెబుతుంటారు.
నెమలి సుబ్రహ్మణ్యుడికి ప్రతిరూపంగా భావిస్తారు.
కోతులు కన్పించడం కూడా శుభసూచకంగా చెబుతారు.
ఎలుక కన్పిస్తే మనకు వచ్చే విఘ్నాలు దూరమైపోతాయని చెబుతుంటారు.
తామర పువ్వుని ధనదేవతకు స్వరూపంగా భావిస్తారు.
ఉదయంపూట లేవగానే తూర్పువైపుకు చూసి నిద్రలేవాలి.