Pigmentation: కొబ్బరి నూనెలో వీటిని కలిపి మొఖానికి రాసుకుంటే మంగు మచ్చలు మాయం

Bhoomi
Nov 04,2024
';

ముఖంపై మచ్చలు

నేటికాలంలో కాలుష్యం, ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి, తప్పుడు సౌందర్య ఉత్పత్తుల కారణంగా మచ్చల సమస్య కనిపించడం ప్రారంభం అవుతుంది.

';

ఈ పదార్థాలను కొబ్బరినూనెలో మిక్స్ చేసి

మీకు ముఖంపై మచ్చలు ఉన్నట్లయితే మీరు ఈ పదార్థాలను కొబ్బరినూనెలో మిక్స్ చేసి ముఖంపై రాసుకోవాలి.

';

కొబ్బరినూనె, అలోవెరా

మీరు కొబ్బరి నూనె, కలబందను మిక్స్ చేసుకుని ముఖంపై మచ్చలు ఉన్నచోట రాసుకోవాలి. ఇది ముఖంపై మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. చర్మం మెరిసిపోతుంది.

';

ఇలా తయారు చేయాలి

ఒక గిన్నెలో ఒక చెంచా అలోవెరా జెల్ తీసుకుని..అందులో ఒక చెంచా కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

';

రాత్రి ముఖానికి

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లయ్ చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే వదిలేసి ఉదయం ముఖం కడుక్కోవాలి.

';

క్రమంగా మచ్చలు తగ్గడం

ఇలా క్రమం తప్పకుండా అప్లయ్ చేస్తే ముఖంగా మచ్చలు క్రమంగా తగ్గుతాయి. ముఖంలో తేమ ఉంటుంది.

';

కొబ్బరి నూనె పసుపు

ఒక గిన్నెలో 2 లేదా 3 స్పూన్ల పసుపును తీసుకుని వేడి చేయండి. పసుపు రంగు నల్లగా మారే వరకు వేడి చేయాలి.

';

ముఖానికి అప్లయ్

ఒక గిన్నెలోకి పసుపును తీసుకుని చల్లారిన తర్వాత అందులో కొబ్బరి నూనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి ముఖంపై అప్లయ్ చేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story