విటమిన్ బి12 లోపిస్తే వచ్చే వ్యాధులు ఇవే

Bhoomi
Jan 25,2025
';


విటమిన్ బి12 లోపిస్తే మీరు కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.

';


విటమిన్ బి12లోపం మీ ఎముక, కండరాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

';


ఈ విటమిన్ లోపిస్తే కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

';


విటమిన్ బి12 లోపిస్తే మీరు రక్తహీనతతో బాధపడుతారు.

';


విటమిన్ బి12 లోపం మీ శారీరక ఆరోగ్యంతోపాటు మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

';


ఈ విటమిన్ లోపం వల్ల ఒత్తిడి ఆందోళన లేదా డిప్రెషన్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి

';


ఈ విటమిన్ బి12లోపం కారణంగా అలసట, బలహీనంగా ఉంటారు.

';


మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు విటమిన్ 12 అధికంగా ఉండే ఆహార పదార్థాలను మీ డైట్లో భాగం చేసుకోండి

';

VIEW ALL

Read Next Story